Tuesday, 9 December 2025

కాశ్యశ్చ పరమేష్వాస

కాశ్యశ్చ పరమేష్వాస శ్శిఖండీ చ మహారథః। ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః॥17॥1॥ శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము పాండవ పక్షాన పాండవులు ఒక్కరే కాదు,ఇంకా చాలా మంది మహారథులు ఉన్నారు.వారిలో మేటి విలుకాడు అయిన కాశీరాజు ఉన్నాడు.మహారధి అయిన శిఖండి ఉన్నాడు.ఓడి పోవడము అనే పదానికి కూడా అర్థం తెలియని మహావీరులు ధృష్టద్యుమ్నుడు,విరాటరాజు మిసు సాత్యకి ఉన్నారు.వీరందరూ మిగిలిన వీరులతో కలసి తమ శంఖాలను పూరించారు.

No comments:

Post a Comment