Friday, 24 October 2025
శ్రీ కృష్ణ ధ్యానము
ఓం ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయే।
జ్ఞాన ముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః॥
వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనమ్।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥
భీష్మ ద్రోణ తటా జయద్రథ జలా గాంధార నీలోత్పలా।
శల్య గ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా॥
అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనా వర్తినీ।
సోత్తీర్ణా ఖలు పాణ్డవై రణనదీ కైవర్తకః కేశవః॥
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్।
యత్కృపా తమహం వందే పరమానంద మాధవమ్॥
యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వన్తి దివ్యైః స్తవైః।
వేదైస్సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః॥
ధ్యానా వస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో।
యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః॥
శ్రీ వ్యాస ధ్యానము
...............
నమోఽస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లార విందాయ త పత్రనేత్ర।
యేన స్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః॥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment