Wednesday, 29 October 2025

గీతాశ్రయోఽహం తిష్ఠామి

గీతాశ్రయోఽహం తిష్టామి గీతా మే చోత్తమం గృహమ్। గీతా జ్ఞాన ముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్॥7॥ భగవంతుడు చెబుతున్నాడు.ఓ భూదేవీ!ఈ భగవద్గీత వలననే నేను స్థిరుడుగా ఉన్నాను.దానిలోనే నివసిస్తున్నాను.దాని ప్రకారంగానే నేను ముల్లోకాలనూ పాలిస్తున్నాను.

No comments:

Post a Comment