Saturday, 25 October 2025

శ్రీ గీతా ధ్యానము

పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్। వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహా భారతమ్॥ అద్వైతామృతవర్షిణీం భగవతీ మష్టాదశాధ్యాయినీమ్। అమ్బత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్॥ గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితమ్। వేదవ్యాస వివర్జితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్॥ నానాశాస్త్ర రహస్య శాఖ మరతిక్షాంతి ప్రవాలాంకితమ్। కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినామ్॥ సంసార సాగరం ఘోరం తర్తుమిచ్ఛతి యో నరః। గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సః॥ సర్వోపనిషదో గావో దోగ్థా గోపాల నందనః। పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్థం గీతామృతం మహత్॥ ఇలా ధ్యానం చేసుకోవాలి.మనసును కుదురుగా ఉంచుకోవాలి.రోజుకు ఒక అధ్యాయము లెక్కన చదివినా మంచిదే!పారాయణ అనంతరము గీతా మహాత్మ్యము లోని మొదటి మూడు శ్లోకాలు చదువుకోవాలి.

No comments:

Post a Comment