Tuesday, 28 October 2025

సర్వే దేవాశ్చ ఋషయో

సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే। గోపాలా గోపికా వాఽపి నారదో ద్థవ పార్షదాః। సహాయా జాయతే శీఘ్రం,యత్ర గీతా ప్రవర్తతే॥5॥ నారాయణుడు భూమాతతో చెబుతున్నాడు.భగవద్గీత ప్రాశస్త్యము చెప్పనలవి కానిది.ఎందుకంటే ముప్పై మూడుకోట్ల దేవతలు,మునులు,యోగులు,పన్నగులు,గోపాలకులు,గోపికలు,నారదుడు,ఉధ్ధవుడు,వైకుంఠద్వారపాలకులు...ఇలా ఒకరేంది?అందరూ అన్ని వేళలా గీతా పారాయణము చేసేవారికి సహాయ సహకారాలు అందించేదానికి సన్నిద్ధంగా ఉంటారు.

No comments:

Post a Comment