Sunday, 26 October 2025

శ్రీమద్భగవద్గీతా మాహాత్మ్యము…భగవాన్ పరమేశాన

ధరో ఉవాచ... భగవన్ పరమేశాన భక్తి రవ్యభిచారిణీ। ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో॥॥1॥ భగవద్గీత యొక్క మహత్యము అంతా ఇంతా కాదు.అది ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. ధరా అంటే భూమి.భూమి భగవంతుడిని అడుగుతున్నది ఓ భగవంతుడా!మనుష్యులు ప్రారబ్ధ కర్మలలో మునిగి తేలుతున్నారు.తత్ కారణంగా పాపభారాన్ని మోస్తూ పాపులు అవుతున్నారు.వారందరూ చలించని భక్తి, చెరగని ముక్తి లభించాలంటే ఏమి చేయాలి?

No comments:

Post a Comment