Tuesday, 28 October 2025

గీతాయాః పుస్తకం

గీతాయాః పుస్తకం యత్ర,యత్ర పాఠః ప్రవర్తతే। తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై॥4॥ భగవద్గీత సన్మార్గానికి నిఘంటువు.ఈ పవిత్ర గ్రంథం ఎక్కడెక్కడ ఉంటుందో,ఎక్కడక్కడ దాని పారాయణం జరగుతుంటుందో అది ఒక పుణ్యక్షేత్రము అవుతుంది.అక్కడ ప్రయాగ మున్నగు నిఖిల తీర్థాలూ ఉంటాయి.అందులో అనుమానమే లేదు.

No comments:

Post a Comment