Monday, 27 October 2025

మహా పాపాది పాపాని

మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్। క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీ దళ మంభసా॥3॥ తామరాకు మీద నీటి బొట్టు అనే నానుడి ఉంది కదా!నీరు తామరాకు పైన ఉన్నా తడి తామరాకుకు అంటదు.పాదరసంలాగా జారి పోతుంటుంది.ఇక్కడ విష్ణుమూర్తి కూడా ఇదే చెబుతున్నాడు.గీతా పారాయణం చేసేవాళ్ళను ఎటువంటి మహాపాపాలూ అంటవు.అంటలేవు!

No comments:

Post a Comment