విష్ణురువాచ....
ప్రారబ్థం భుజ్యమానోఽపి,గీతాభ్యాసర తస్సదా।
సముక్తస్ససుఖీ లోకే కర్మణా నోపలిప్యతే॥2॥
విష్ణువు భూదేవితో చెబుతున్నాడు.ఓ భూదేవీ!మనిషి జన్మ ఎత్తిన ప్రతివాడూ ప్రారబ్థాన్ని అనుభవించాలి.అది అందరికీ తెలిసిందే!కానీ భగవద్గీతను పారాయణ చేసేవాడికి ఎలాంటి కర్మలు అంటవు.అతడు జీవన్ముక్తుడు అవుతాడు.నిరంతరమూ సుఖంగా ఉంటాడు.
No comments:
Post a Comment