Wednesday, 29 October 2025

యత్ర గీతా విచారశ్చ

యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్। తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవహి॥6॥ శ్రీ మహా విష్ణువు భూదేవికి దిలాసా ఇస్తున్నాడు.ఓ భూదేవీ!ఎక్కడ ఈ భగవద్గీతా పారాయణము చేయబడుతుందో,చేయించబడుతుందో,చెవులకు శ్రావ్యంగా వినబడుతుందో,అది భూతల స్వర్గము అనుకో!ఎందుకంటావా?ఎందుకంటే,అక్కడ సర్వ దేవతలూ,సర్వ తీర్థాలే కాదు....నేను కూడా అక్కడే ఉండి తీరతాను!

No comments:

Post a Comment