Saturday, 25 October 2025
మంగళ శ్లోకాలు
వాగార్ధ వివసంపృక్తౌ నాగార్థ ప్రతిపాదితౌ।
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ॥
జయత్వతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః।
రాజా జయతు సుగ్రీవో రాఘవే ణాభి పాలితః॥
ఆపదా మపహర్తారం- దాతారం సర్వ సంపదామ్।
లోకాభిరామం శ్రీరామం -భూయో భూయో నమామ్యహమ్॥
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే।
చక్రవర్తి తనూజాయ సార్వభూమాయ మంగళమ్॥
శ్రీవాగ్దేవీం మహాకాళీం -మహాలక్ష్మీం సరస్వతీమ్।
త్రిశక్తి రూపిణీ మంబాం -దుర్గాం చండీం నమామ్యహమ్॥
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా।
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే॥
నారాయణం నమస్కృత్వ నరంచైవ నరోత్తమమ్।
దేవీ సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్॥
Subscribe to:
Post Comments (Atom)
Nice
ReplyDeleteNice