Wednesday, 13 May 2026

కాంక్షంతః కర్మణాం సిద్ధిం

కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః। క్షిప్రం హి మానుషే లోకే సిద్ధి ర్భవతి కర్మజా॥12॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విథంగా వివరణ ఇస్తున్నాడు.అర్జునా!ఓ భారతా!కర్మ ఫల సిద్థికోసరం చాలా మంది దేవతారాథనలు చేస్తున్నారు.మనం చేసే పనులకు ఫలితం త్వరగా దక్కుతుంది.నీకు తెలుసా?కర్మలు త్వరగా సిద్థించడమవేది ఈ మానవలోకంలోనే సాథ్యమవుతుంది.భౌతిక పరమయిన కోర్కెలు తీర్చుకునేదానికి మానవులు చిన్న చిన్న దేవతలను పూజిస్తూ ఉంటారు.

No comments:

Post a Comment