Sunday, 31 May 2026

ఏవం బహువిధా యజ్ఞా

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే। కర్మజా న్విద్ధి తాన్ సర్వా నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే॥32॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నీకు అన్ని రకాల యాగాలు,యోగాలు గురించి చెప్పాను కదా!ఈ రకంగా చాలా యజ్ఞ కర్మలు వేదాలలో చెప్పబడి ఉన్నాయి.అవి అన్నీ రకరకాల మానసిక,శారీరకమయమయిన కర్మాశ్రితాలే!ఈ విషయం తెలుసుకుని,సమగ్రంగా ఆచరణలో పెడితే నీవు మోక్షగామివి అవుతావు.

No comments:

Post a Comment