Saturday, 2 May 2026

ఏవం పరంపరా ప్రాప్తం

ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః। స కాలే నేహ మహతా యోగో నష్టః పరంతప॥2॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అనుమానం తీరుస్తున్నాడు.అర్జునా!నీకు అనుమానంగా ఉంది కదా!అంత పురాతనమయినది ఈ యోగం అంటున్నాడు,మరి నాకెందుకు తెలియదు ఇప్పటిదాకా అని.ఆ అనుమానం కూడా తీరుస్తాను. నిజానికి ఈ జ్ఞాన యోగము పరంపరగా ఒకరి నుంచి ఇంకొకరికి చెప్పబడుతూనే ఉంది అప్పటినుంచీ.రాజర్షులందరికీ తెలిసినదే!కానీ ఇటవలి కాలంలో దీనిని అందరూ యదాలాపంగా తీసుకున్నారు.కాబట్టి కూసింత మరుగున పడింది.అందుకనే నేను చెబుతుంటే నీకు వింతగా,క్రొత్తగా అనిపిస్తున్నది.

No comments:

Post a Comment