Saturday, 28 March 2026
న హి కశ్చిత్ క్షణమపి
న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్।
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః॥5॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి నగ్న సత్యం చెబుతున్నాడు.అర్జునా!నాకు నీకే కాదు.ప్రతి ఒక్కరికీ తెలుసు పనులు చేయకుండా ఒక్క క్షణం కూడా ఎవరూ ఉండలేరు.అవి సంకల్పితమయినవి కానీ,అసంకల్పితమయినవి కానీ!ప్రకృతి ధర్మానికి,ప్రకృతి గుణాలకు బద్ధులై ప్రతివారూ కర్మలు వారి వారికి తగినట్లు చేస్తూనే ఉంటారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment