తస్మా ద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః।
ఇంద్రియా ణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥68॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ముక్కు సూటిగా చెబుతున్నాడు.అర్జునా!ఈ ముసుగులో గుద్దులాటలు అక్కరలేదు.సూటిగా చెబుతాను.విషయాలనుంచి అదే విషయ లాలస నుంచి ఇంద్రియాలను మరలించడం నేర్చుకోవాలి.అలాంటి నిగ్రహ శక్తి కలవాడే స్థిత ప్రజ్ఞుడు కాగలడు.
No comments:
Post a Comment