Friday, 27 March 2026
న కర్మణా మనారంభాత్
న కర్మణా మనారంభా న్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే।
న చ సన్న్యసనా దేవ సిద్ధిం సమధిగచ్ఛతి॥4॥3॥
శ్రీమద్భగవద్గీత...।కర్మ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. అర్జునా!అర్థం చేసుకునే దానికి ప్రయత్నించు.మనము చేసే పనులు,చెయ్యాల్సిన పనులు,చేయకూడని పనులు చేయక పోవడం వలన నిష్కర్మత సిద్ధించదు.అంటే ఆ పనులన్నీ మనం చేయనట్లుకాదు.అలాగని కర్మలను సన్యసించడం వలన కూడా ముక్తి లభించదు.ఎందుకంటే భౌతికంగా చేయడం కంటే ఆ కర్మల మీద కోరిక ,లాలసే ఎక్కువ ప్రమాదకరము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment